Pawan Kalyan: పేదల బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో తనిఖీలు..! 23 d ago
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం కాకినాడ పోర్ట్ లో పర్యటించనున్నారు. యాంకరైజీ పోర్ట్ లో ఆయన తనిఖీలు చేపట్టనున్నారు. పోర్ట్ నుంచి పేదల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తనిఖీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పచ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు.